Kendriya Vidyalaya Nellore Recruitment 2024: నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా… పలు నాన్ టీచింగ్ పోస్టులను కూడా రిక్రూట్ చేస్తున్నారు.వీటిని పార్ట్ టైం, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది. ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఇంటర్వూలను నిర్వహించనున్నారు.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - కేంద్రీయ విద్యాలయం, నెల్లూరు
ఉద్యోగాలు - టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు
ఖాళీలు - పీజీటీ(ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) టీజీటీ (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్సెస్), ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, యోగా టీచర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, మ్యూజిక్ కోచ్.
అర్హతలు - డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టుల విషయానికొస్తే ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
దరఖాస్తు సమర్పించే విధానం - ఆఫ్ లైన్
ఎంపిక విధానం - ఇంటర్వూ, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ సెట్ కూడా ఉండాలి.
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ: 23.02.24 మరియు 24.02.24
అభ్యర్థులు క్రింద అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది
Complete Notification and Application
0 comments:
Post a Comment