JEE Mains Session -2 Admit Cards Released
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్స్ 2024 సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల కాబడినవి (4,5 మరియు ఆరో తేదీలో హాజరయ్య అభ్యర్థులు) ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తుది విడత (Session 2) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బీటెక్ (BTech) సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ స్కోరే ప్రామాణికం.
0 comments:
Post a Comment