Navy: నావల్ డాక్ యార్డులో 301 అప్రెంటిస్ ఖాళీలు

భారత నౌకాదళానికి చెందిన ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

వివరాలు:

1. ఏడాది అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్: 288 ఖాళీలు

2. రెండేళ్ల అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్: 13 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 301

ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్ (జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ (ఉడ్), టైలర్ (జి), వెల్డర్ (జి అండ్ ఇ), మేసన్ (బీసీ), ఐ అండ్ సీటీఎస్ఎం, షిప్ రైట్ (స్టీల్), రిగ్గర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.

అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనిష్ఠ వయసు 14 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితి లేదు.

స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-04-2024.


 Online Application

Download Complete Notification

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top