Govt Jobs : 7832 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. టెన్త్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పాసైన వాళ్లు అర్హులు

SSC JE Recruitment 2024: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. మొత్తం 968 జూనియర్‌ ఇంజినీర్‌ (Junior Engineer) ఖాళీలున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

Click Here Complete Details

NVS : 1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

NVS Non Teaching Recruitment 2024 : నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌ (NVS) ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1377 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

Click Here Complete Details

RPF : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 4,660 జాబ్స్‌.. టెన్త్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు

RPF Recruitment 2024 : దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (RPF)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) విభాగాల్లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (Railway Recruitment Board) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

Click Here Complete Details

UPSC : 827 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

UPSC Combined Medical Services Examination 2024 : న్యూడిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 827 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో

ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 ప్రకటనను విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి. వెంటనే అప్లయ్‌ చేసుకోండి.

Click Here Complete Details

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top