NIDHI Portal - APGLI Bonds Details | నిధి పోర్టల్ నందు ఏపీజేలే బాండ్ డౌన్లోడ్ చేసుకుని సౌకర్యం

NIDHI Portal - APGLI Bonds Details NIDHI APGLI Bonds NIDHI Portal APGLI Bonds  నిధి పోర్టల్ నందు APGLI బాండ్ డౌన్లోడ్ చేసుకుని సౌకర్యం కల్పించడం జరిగింది దీని ఆధారంగా మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారు మీరు చెల్లించిన ప్రీమియం మొత్తానికి బాండ్లు జనరేట్ కాబడినవా లేదా చెక్ చేసుకోవడానికి అవకాశం కలదు.... బాండ్ల యొక్క మెచ్యూరిటీ విలువ ఎంతో కూడా అందుబాటులో కలదు మెచ్యూరిటీ ఏ రోజున అవుతుందో కూడా వివరాలు లభ్యమగుచున్నవి... 



నిధి పోర్టల్ నందు బాండ్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి వీడియో క్రింది అందుబాటులో కలదు వీక్షించగలరు

Click Here to Watch Video

Note

  1. మీరు చెల్లించిన ప్రీమియం స్టేట్మెంట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
  2. NIDG వెబ్సైట్ నందు ఏపీ జి ఎల్ ఐ  నెలవారీ ప్రీమియం  వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడినవి

NIDHI Website Login

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top