మారిన ఏపీ సీఎంవో ప్రొఫైల్ పిక్



సీఎంఓ ప్రొఫైల్ పిక్ మారింది.మొన్నటి వరకు వైయస్ జగన్ ప్రొఫైల్ పిక్ ఉండగా..ప్రస్తుతం కాబోయే సీఎం చంద్రబాబు ప్రొఫైల్ పిక్ గా మార్చారు. రాష్ట్రంలో సర్కారు మారడంతో ఏపీ సీఎంవో ట్విట్టర్ హ్యాండ్లర్లో మార్పులు చేశారు. ఇండియాస్ సన్ రైస్ స్టేట్ అనే నినాదాన్ని సీఎంఓ ట్విట్టర్ లో పెట్టింది. 2014-19 లో ఏపీని ఇండియాస్ సన్రైస్ స్టేట్ గా ప్రమోట్ చేసిన చంద్రబాబు అదే దారిలో వెళుతున్నారని సమాచారం.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top