ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది

ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులను

ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది

పాఠశాలల పునః ప్రారంభతేదీని వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన

మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల13న రాష్ట్రంలోని పాఠశాలల్లో బడిగంట మోగనుంది. 

12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.

అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top