SEBI Grade-A Recruitment 2024: సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ. 44 వేలకు పైగా జీతం

ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్‌ మేనేజర్‌ : 97 పోస్టులు

విభాగాలు: 

జనరల్‌-62

లీగల్‌-5

ఐటీ-24

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌-2

రీసెర్చ-2

అఫీషియల్‌ లాంగ్వేజ్‌-2

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్‌ఎల్‌బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్‌ఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయస్సు: 31/03/2024 నాటికి 30 ఏళ్లకు మించకూడదు


వేతనం: నెలకు రూ.44,500-89,150 వరకు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 


అప్లికేషన్‌కు చివరి తేది: జూన్‌ 30, 2024

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top