నేడు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.

 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయ' నున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను క్రింది వెబ్సైట్లో పొందొచ్చు. మొదటి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటలకు కు విడుదల కానున్నాయి

AP Inter Results 2024 ( General)

AP Inter Results 2023 ( Vocational)

Official Results Link:

https://resultsbie.ap.gov.in/

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top