AP Employs Salary Update...
New DA 33.67% UPDATED IN NIDHI WEBSITE -ఈనెల జీతం కొత్త డిఏ తో
ఈ జులై నెలలో 33.67% కొత్త డీఏ తో జీతం చేస్తారు.
▪️33.67% డీఏ వలన జులై నెలలో మీకు పెరిగే జీతం వివరాలు ఒకే ఒక్క క్లిక్ లో కింది webpage లో కలదు
క్రిందటి సం. జూలై నుండి ఇప్పటి వరకు మీకు రాబోయే DA arrears table మరియు కొత్త గా ఈ నెల నుండి పెరిగిన D.A తో మీ salary details క్రింది webpage లో తెలుసుకోవచ్చు...
https://ebadi.in/da-calculator/july2023
0 comments:
Post a Comment