AP TET Notification 2024 & AP TET Syllabus

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహించనున్నారు.

అప్లికేషన్ లింక్ ఇదే https://aptet.apcfss.in/

ఇక రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో త్వరలోనే ఇది విడుదల చేయనుంది. ఆలోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Download AP TET Syllabus 2024

AP TET Official Website

AP TET & DSC Complete Material

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top