తెలంగాణ ట్రిపుల్ ఐటీ (ఆర్టీయూకేటీ) బాసర కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాలకు సంబంధించి స్పెషల్ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. జులై 4, 5వ తేదీల్లో బాసర క్యాంపస్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్, పీహెచ్ అభ్యర్థులకు జులై 4న; క్యాప్, ఎన్సీసీ కేటగిరీ అభ్యర్థులకు జులై 5న సంబంధిత ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల తుది జాబితా జులై 3న విడుదల కానుంది.
Certificates Verification Special Category Lists


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment