INSPIRE - MANAK Scheme 2024-25

INSPIRE - MANAK Scheme 2024-25 విద్యా సంవత్సరానికి  10-15 సంవత్సరాల వయస్సు గల మరియు 6-10 తరగతుల పాఠశాల విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్ కింద 2024-25 కోసం ఆన్లైన్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనది అని శ్రీమతి పి శైలజ జిల్లా విద్యా శాఖాధికారి గుంటూరు వారు తెలియచేసారు

కాబట్టి అన్ని ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ INSPIRE-MANAK స్కీమ్ (E-MIAS) వెబ్ పోర్టల్ యొక్క E మేనేజ్మెంట్లో www.inspireawards-dst.gov లింక్ లో ఆన్లైన్ మోడ్ ద్వారా 5 ఉత్తమ ఆలోచనలు/థీమ్స్ ను నామినేట్ చేయవలెనని తెలిపారు.

ఆన్లైన్ లో ఈ నామినేషన్స్ ప్రక్రియ 01.07.2024 నుండి 15.09.2024 వరకు చేయవచ్చు.

అందరు ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి సైన్స్ టీచర్స్ ద్వారా ఆన్లైన్ లో ఈనామినేషన్స్ ప్రక్రియ చివరి తేదీ దాకా ఆగకుండా వెంటనే చేయవలెనని తెలిపారు.

గత సంవత్సరం కంటే అధికంగా నామినేషన్స్ చేయవలెనని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారిని (గౌసుల్ మీరా 7842869407) సంప్రదించవలెనని తెలిపారు.

Download Proceeding Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top