ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఫేక్: TGSRTC

TGSRTCలో 3035 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్ విడుదలైందని, దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ లింక్స్ ఫేక్ అని స్పష్టం చేశారు. ఉద్యోగార్థుల వివరాలను తీసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆ లింక్స్పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు.వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావాల్సిన వారు క్రింది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.....

https://chat.whatsapp.com/I17GmGdmpWyJjj19jCrB2g

Job Notification Telegram Group:

https://t.me/apjobs9

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top