NEET UG 1st Round Seat Allotment

 నీట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి రౌండ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. ర్యాంకు, ప్రాధాన్యతలు తదితరాల ఆధారంగా ఎంసీసీ అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. తొలి రౌండులో మొత్తం 26,109 మంది విద్యార్థులకు ప్రవేశాలు పొందారు. సీటు లభించిన అభ్యర్థులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలల్లో ఆగస్టు 29వ తేదీలోగా రిపోర్టు చేయాలి.

Download Results

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top