విద్యాప్రవేశ్` DAY-72 (19/09/2024)
1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy`
Alphabet Picture Reading A-Z (Use Flash Cards or BLOSSOMS-1)
Cognitive Development`
తమ పరిసరాలలోని డిజిటల్ వస్తువులు:-
పెద్ద సమూహంలో పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టి chart, TV, flash cards సహాయంతో డిజిటల్ పరికరాలను చూపించాలి. ఒక్కొక్కరితో తాము ఏది చూశారో దానిని ఎందుకు వాడుతారు తరగతిలో చర్చించాలి
Physical Development`
Stringing Leaves and Flowers:-
*టీచర్ పిల్లలకు కొన్ని పువ్వులు, ఆకులు ఇచ్చి వాటిని పువ్వు ఆకు అమరికలుగా పెట్టించాలి.
0 comments:
Post a Comment