Swachhta ki sewa ( SHS ) కార్యక్రమములు

Swachhta ki sewa ( SHS ) కార్యక్రమములు

17th September - 2nd October 2024 వరకు ప్రతి రోజు ప్రతి స్కూల్ నందు జరిపించవలసిన రోజువారీ కార్యక్రమములు

1. 18.09.24 - Tourist spots,religious & spiritual places. ( పర్యాటక ప్రదేశాలు, మతపరమైన & అధ్యాత్మిక ప్రదేశాలు శుభ్రపరుస్తున్న కార్యక్రమములు....)

2. 19.09.24 - Competition for SBM ( పోటీలు నిర్వహించడం - పాటలు,వ్యాసరచన,ఉపన్యాసాలు,డ్రాయింగ్ ,మొదలగునవి....)

3. 20.09.24  - Door to door awareness ( తడి చెత్త, పొడి చెత్త పై పాఠశాల చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం...) 

4. 21.09.24 & 22.09.24 - SBM Sports league 

5. 23.09.24 - RRR ( Reduce,Reuse,Recycle ) పాఠశాల పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్దాలు,కాగితాలు ఇతర వ్యర్ధాలు సుబ్రపరచటం.

6. 24.09.24 - Swachhta pledge - ప్రతిజ్ఞ 

7. 25.09.24 - Marathons human chains - ఊరి మధ్యలో జనసమూహాలు వున్న చోట నిర్వహించడం.

8. 26.09.24 - Cyclothons - రోడ్స్ ప్రక్కన, బస్టాండ్ దగ్గర నిర్వహించడం.

9. 27.09.24 - Youth connect - పర్యాటక ప్రదేశాలు,రక్షిత ప్రదేశాలు, స్కూల్ ఆక్టివిటీస్.....

10. 28.09.24 - 30.09.24 - పాఠశాల పరిసరాలు, పబ్లిక్ & మార్కెట్ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించడం...

11. 01.10.24 - conduct grama sabhas on SBM activities - గ్రామసభ లో పాల్గొని ఈ కార్యక్రమం గురించి తెలియపరచటం, పాటలు పాడించటం...

12. 02.09.24 - swachh Bharath diwas - ఈ కార్యక్రమము గురించి స్కూల్ లెవెల్ లో జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top