ఎపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలకు వీలుగా ఈసీ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.ఇందులో భాగంగా త్వరలో ఆయా నియోజకవర్గాల పరిధిలో విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. రాష్ట్రంలోని శాసనమండలిలో ప్రస్తుతం మూడు పట్టభద్రుల స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కృష్ణ -గుంటూరు, గోదావరి జిల్లాలు, విజయనగరం- శ్రీకాకుళం-విశాఖ జిల్లాల స్ధానాలు ఉన్నాయి.
Join Our Free Social Media Educational Free Alerts Groups:
Join Our Telegram Andhra Teachers Channel Click Here
Join Our Whatsapp Andhra Teachers Channel Click Here
0 comments:
Post a Comment