Medium of Instruction in all Government schools in the State – Parents committee resolutions – Obtaining the choice on medium of instruction from parents GO.20 DT:21.04.20

Medium of Instruction in all Government schools in the State – Parents committee resolutions – Obtaining the choice on medium of instruction from parents GO.20 DT:21.04.20

మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే

GO.20 DT:21.04.20 Obtaining the choice on medium of instruction:

 ▪️ప్రభుత్వ పాఠశాలల్లో 1- 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది.

▪️ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

▪️ఆంగ్ల మాధ్యమంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

 ▪️2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

▪️మండల, జిల్లా విద్యాశాఖాధికారులు.. ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు ఎంపిక చేసిన మాధ్యమాల వివరాలను మదించి, ప్రభుత్వానికి నివేదిస్తారు.

▪️ గౌరవం  జిల్లా కలెక్టర్లు ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకోవడంలో ఆప్షన్ ఫారంలు సేకరించాలని గ్రామ సచివాలయానికి ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు

▪️ పాఠశాల విద్య సంచాలకులు  ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకోవడం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

Medium of Instruction in all Government schools in the State – Parents committee resolutions – Obtaining the choice on medium of instruction from parents GO.20 DT:21.04.20

English Medium Option Form Download 
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top