MEO/DyEO లాగిన్ నుంచి వెనక్కి వచ్చిన అప్లికేషన్స్ కోసం మరలా అప్లై చేసుకునేందుకు "Submit Application for Deleted Applicants" లింక్ ఎనేబుల్ చేయండం జరిగింది

 MEO/DyEO లాగిన్ నుంచి వెనక్కి వచ్చిన అప్లికేషన్స్ కోసం మరలా అప్లై చేసుకునేందుకు "Submit Application for Deleted Applicants" లింక్ ఎనేబుల్ చేయండం జరిగింది.



ఉప విద్యాశాఖాధికారులకు  మరియు మండల విద్యాశాఖాధికారులకు టీచర్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కొన్ని సూచనలు:


అప్లికేషన్ ను పరిశీలించి అన్ని సరిగా ఉన్నట్లయితే "సబ్మిట్" క్లిక్ చేయవలెను   అప్లికేషన్ నందు తప్పులు ఉన్నట్లయితే "Resubmit" ఆప్షన్ ను క్లిక్ చేసినట్లైతే , ఆ టీచర్ మరల అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు అవకాశం కలిగించవచ్చు.

అప్లికేషన్ "reject " చేసినట్లయితే ఆ టీచర్ మరల అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు అవకాశం ఉండదు .. గమనించగలరు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top