న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఉన్న 10 రాష్ట్రాలను సూచించే మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కర్ణాటక (4.83 లక్షలు), మహారాష్ట్ర (3.54 లక్షలు), కేరళ (2.89 లక్షలు), తమిళనాడు (2.84 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.10 లక్షలు), పశ్చిమ బెంగాల్ (1.31 లక్షలు), రాజస్థాన్ (1.22 లక్షలు), ఒడిశా 99,091), ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (94,482) కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment