★ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
★ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు.
★ ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు.
★ మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
★ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను bse. telangana.gov.in, results.cgg.gov.in
తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.
★ ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల..
★ చదివిన పాఠశాల పేరు,
★ విద్యార్థి పేరు,
★ పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే...
★ హాల్‌టికెట్ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
Click Here to Download SSC Result
0 comments:
Post a Comment