ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెస్ అకౌంట్ పేరుతో కొత్త సర్వీస్ అందిస్తుంది సాధారణ సేవింగ్ బ్యాంక్ ఖాతా కన్నా నా బిల్లు వినియోగదారులకి మరిన్ని లాభాలు అందనున్నాయి
State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ ప్లస్ అకౌంట్ తో మరిన్ని లాభాలు.... అధిక వడ్డీ... లోన్ సదుపాయం
▪️ సాధారణంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కు 2.7 వడ్డీ అందించనున్నారు దీనిలో అధిక వడ్డీ అందిస్తారు.
▪️ మీ ఖాతాలో ఉన్న అధిక మొత్తం ఆటోమేటిక్ గా డిపాజిట్ కి జమ చేయబడుతుంది
▪️ నీకు అవసరం అనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది
▪️ డిపాజిట్ కి జమ అయిన మొత్తానికి అధిక వడ్డీ లభిస్తుంది
▪️ మీ ఖాతాలో 35000 కన్నా అధికంగా ఉన్న మొత్తం టర్మ్ డిపాజిట్ కు జమ అవుతుంది
▪️ మీకు అవసరం అనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది
0 comments:
Post a Comment