Admission of In-service PETs into B.P.Ed. Course Memo.No. ESE02-22024 Dt:10.11.21

2021-22 నుండి 2022-23 విద్యాసంవత్సరాలలో వివిధ జిల్లాలలోని వ్యాయామం విద్య కళాశాలల్లో B PEd కోర్స్ శిక్షణ కొరకు ప్రభుత్వ  , స్థానిక సంస్థల , ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో  పనిచేయుచున్న అర్హత గల , అంగీకారం తెలిపిన ఇన్ సర్వీస్ PET ల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

3 సం ల నిరంతరాయ సర్వీస్ గల PET లు దీనికి అర్హులు. సర్వీస్ సీనియారిటీ కి ప్రాధాన్యత ఈయబడును.

1 సం లోపు పదవీ విరమణ చేయు PET లు అనర్హులు


Download Proceeding Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top