CCE Marks Entry || 1Class to 4th Class Marks Entry

 ఈరోజు నుండి మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులు నమోదు చేయడానికి ఆప్షన్ అందుబాటులో కలదు అయితే ఇక్కడ  మనకు కు ఆరు ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు పిల్లల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి...

ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకు గల పిల్లల కు మార్కులు ఎలా నమోదు చేయాలి తెలుసుకుందాం....

ఆ పిల్లల పేర్లు కనిపించడానికి ముందుగా ఐదో తరగతి ఎంపిక చేసుకోండి తర్వాత Section ఎంపిక చేసుకోండి తర్వాత సబ్జెక్టు ఎంపిక చేసుకోండి ఇక్కడ మీకు ఐదో తరగతి పిల్లల పేర్లు కనిపిస్తాయి అక్కడ మీరు తరగతి ని ఎంపిక  చేసుకున్నట్లయితే 1వ నుండి 5వ తరగతి వరకు గల పిల్లల పేర్లు మీకు అందుబాటులో కనిపిస్తాయి....

 పూర్తి అవగాహన కొరకు క్రింది వీడియోని చూడండి...

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top