బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశము ప్రకాశం జిల్లా ఒంగోలు నందు నిర్వహించబడినది . ఈ సమావేశం నందు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది
నూతన కార్యవర్గం:
గౌరవ సలహా దారుడు : G ఆంజినేయులు
గౌరవ అధ్యక్షులు : Ch చిన వెంగయ్య
అధ్యక్షులు : చేబ్రోలు శరత్ చంద్ర
ప్రధాన కార్యదర్శి : పర్రె వెంకటరావు
అసోసియేట్ అధ్యక్షులు : పి ఆదినారాయణ
వర్కింగ్ ప్రెసిడెంట్ : B మనోజ్ కుమార్
ట్రెజరర్ : L ఆంటోనీ
డిప్యుటీ జనరల్ సెక్రటరీ : పి సాల్మన్
అడిషనల్ జనరల్ సెక్రటరీ : సంగా మహేంద్ర
ఆర్గనైజింగ్ సెక్రటరీ : ఎం ముసలయ్య
ఆడిట్ సెక్రటరీ : D మాల్యాద్రి
పబ్లిసిటీ సెక్రటరీ : పల్లం రామచంద్ర
మహిళా కార్యదర్శి : V మేరీ స్టెల్లా
మరియు ప్రతి జిల్లా నుండి ఉపాధ్యక్షులు , కార్యదర్సులను , ఈ సి మెంబర్స్ నుండి ఎన్నుకోవడం జరిగింది . ఈ సమావేశం అనంతరం నూతన కౌన్సిల్ తీర్మానాలు చేయడం జరిగింది. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది
చేబ్రోలు శరత్ చంద్ర, రాష్ట్ర అధ్యక్షులు
పర్రె వెంకట్రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తీర్మానాలు:
1 CPS రద్దు చేయాలని
2 55 శాతం PRC ప్రకటించాలని
3 ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని
4 సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని
5 PF , APGLI రుణాలకు సంబంధించిన సొమ్ము వెంటనే విడుదల చేయాలని
6 మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను సత్వరమే మంజూరు చేయాలని
7 ఎయిడెడ్ మరియు మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని
8 విద్యావ్యవస్థలో యాప్ ల భారం తగ్గించాలని
తదితర తీర్మానాలను నూతన కౌన్సిల్ ఎకగ్రీవంగా తీర్మానించింది .
ఎన్నికల అధికారిగా BTA వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నూకలపాటి రమణయ్య ,ఎన్నికల పరిశీలకులు గ Ch చిన వెంగయ్య వ్యవహరించారు నూతన కమిటీ కు 13 జిల్లాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్సులు శుభాకాంక్షలు తెలియచేశారు . నూతనంగా ఎన్నుకోబడిన వారు సంఘ బలోపేతానికి కష్టపడి పని చేస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు.
0 comments:
Post a Comment