జేఏసీ ప్రతిపాదిత కార్యాచరణ :21 - 1 - 2022 న సమ్మెకు నోటీసులు. 23 - 1-2022 రౌండ్ టేబుల్ సమావేశం. 25 - 1-2022 కలెక్టరేట్ ఎదుట ధర్నా. 26 - 1-2022 రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం. 27 - 30 వర్క్ టు రూల్. 1-2-2022 నుండి 5 - 2-2022 యాప్స్ నిలుపుదల. 6 - 2-2022 అర్ధరాత్రి నుంచి సమ్మె.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment