ఆయుష్మాన్ భవ పథకం | భారత పౌరులందరికీ 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య బీమా

 భారత పౌరులందరికీ 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య బీమా అందిస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడింది.వెబ్ సైట్ ఓపెన్ అయింది.ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందవచ్చు. ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ నమోదు చేసిన తరువాత మరలా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్)ABHA హెల్త్ కార్డు పొందవచ్చు. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి. కేంద్ర ప్రభుత్వం వారి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ (Health card )కావలసిన వారికి గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త. ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది. అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.

https://healthid.ndhm.gov.in/ లింక్ ద్వారా కార్డు పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పథకానికి సంబంధించిన పైన తెలిపిన విధముగా భార్య, భర్త, పిల్లలు ఈకార్డు తీసుకొనవచ్చును.

దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరవచ్చు. మీ కుటుంబ సభ్యులకు కూడా కార్డులు డౌన్ లోడ్ చేసి, ఐడీ కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top