90131515159 DigiLocker » » ఇక వాట్సాప్ లో డిజీలాకర్ .. వెల్లడించిన మైగోవ్ సీఈవో

డిజీలాకర్ వినియోగదారులకు శుభవార్త .. ! పాన్కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు , సీబీఎస్ఈ 10 , 12 తరగతుల సర్టిఫికెట్లు తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజీలో భద్రపరుచుకునే వెసులుబాటు కల్పించే డిజీలాకర్ యాప్ ఇకపై వాట్సాప్ తో అనుసంధానం కానుంది . ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండి యా ప్రాజెక్టులో భాగమైన ' మైగోవ్ ' సంస్థ సీఈవో అభిషేక్ సింగ్ సోమ వారం వెల్లడించారు . ఇందుకోసం 9013151515 వాట్సాప్ నంబర్ కేటాయిం చారు . ఆ నంబర్కు ' నమస్తే ' లేదా ' హై ' లేదా ' డిజీలాకర్ ' అని ఆంగ్లంలో సందేశం పంపితే .. చాబ్బోట్ ప్రతిస్పందిస్తూ .. మెనూ జాబితాను రిప్లైగా ఇ స్తుంది . అందులోంచి డిజీలాకర్ అథెంటికేషన్ ను ఎంచుకుంటే .. అప్పటికే భ ద్రపరిచిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు .. అంతేకాదు .. ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా కొత్తగా డిజీలాకర్ ఖాతాను ప్రారంభించ వచ్చు . కొత్త డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు .

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top