అమ్మఒడి పథకం సాయాన్ని ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నందున, తదనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానో పాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. మండలం, పురపాలక, నగరపాలక సంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు లబ్ధిదారులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించింది. కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఆదేశాలు ఇవ్వాలని ఇంటర్మీ డియట్ విద్యా కమిషనర్కు సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment