మైనారిటీల కోసం ఉచిత కోచింగ్ DSC-2024

 మైనారిటీల కోసం ఉచిత కోచింగ్ DSC-2024

 DSC-2024 పరీక్షల కోసం దరఖాస్తు చేసిన మైనారిటీ విద్యార్థులు (ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు,బుద్ధిస్ట్లు, జైనులు మరియు పార్శీల) కోసం వారిని ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థలకు స్పాన్సర్ చేయడం ద్వారా ఉచిత కార్పొరేట్ కోచింగ్ ప్రోగ్రామ్ అందించడానికి అర్హతగల విద్యాసంస్థలు మరియు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తిగల విద్యాసంస్థలు మరియు అభ్యర్థులు వెబ్సైట్: మైనారిటీన్, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ - 520012 వారి కార్యాలయానికి  15/02/2024 న లేదా ఆలోగా దరఖాస్తు చేయవలెను. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు మరియు ఈమెయిల్ ఐడి.0866-2970567,Mail ID: cedmap2017@gmail.com  

దరఖాస్తు చేయాల్సిన వెబ్సైట్:

www.apcedmmwd.org ద్వారా లేదా డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్  ఉచిత కోచింగ్ కొరకు దరఖాస్తు చేయు వెబ్సైట్: Click Here


DSC  & TET Material

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top