PRC Arrear 2015 CPS Model Bill

PRC Arrear -2015 CPS Model Bill ఈ బిల్లు చేయడానికి ముందుగా మన దగ్గర Pay Fixation Arrear Statement మన దగ్గర ఉండాలి అ statement లేకపోయీన కంగారు పడనవసరం లేదు కేవలం మీ Treasury ID ద్వారా మీ Pay Fixation Arrear Statement ను http://employeesnews.org వెబ్సైటు నుండి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు . డౌన్లోడ్ చేసుకున్న Statement ఆదరంగా చాల సులభంగా Software ద్వారా బిల్లు చేసుకోవచ్చు. మీకు సులభంగా అర్ధం అవడానికి Software ద్వారా చేసిన బిల్లు మీకు అందించడం జరుగుతుంది.
Note:-ఈ విదంగా చేసిన బిల్లు Treasury లో మంజూరు కాబడినది

  1. PRC Arrear Statement
  2. Proceeding Copy
  3. First Instalment Cliam Bill 
  4. Claim for CPS Adjustment
  5. Non Drawal Certificate

Download PRC CPS Arrear Model Bill

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

DSC Options & Hall Tickets, Initial Key, Objections on Key, DSC Question Papers, Response Sheets Income Tax Softwares and Complete Details More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top