GO.RT-607 Dt: 21-03-2020 Permitted 50% (approximately) to attend office and to work from home on alternate weeks - Orders – Issued.

GO.RT-607 21-03-2020

Department – COVID-19 ( Corona Virus) – Preventive measures to achieve “ social distancing to contain the spread of COVID-19 – Permitted 50% (approximately) to attend office and to work from home on alternate weeks - Orders – Issued.

 కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు చేపడుతూ ఉత్తర్వులు ఇచ్చిన సాధారణ పరిపాలన శాఖ...

సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ...

ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ...

అటు హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం...

గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని స్పష్టం
60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు...

50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు...

 ఏప్రిల్ 4 తేదీ వరకు ఇంటి వద్దే వైద్య ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం...

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం...

ఉద్యోగులు కు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు  లో హాజరుకు అనుమతి...

ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని స్పష్టం...

ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని స్పష్టం చేసిన ప్రభుత్వం

 రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో పేర్కొన్న ప్రభుత్వం..

తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం..

వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి లేదని స్పష్టం
సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు...

ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
In the G.O. third read above, as a part of preventive measures of COVID-19 ( Corona
Virus) orders have been issued among others for closure of Institutions and constitution of
High Level Committee for effective monitoring of the steps which are being taken by the
stake-holders .

              In the reference 1st read above, Government of India have issued certain Advisories
and precautionary measures to all the Ministries/Departments for well-being of Government
employees as a part of preventive measures of COVID-19 ( Corona Virus) in the larger public
interest.

            In the light of the Government of India Circular instructions and orders issued in the
G.O. 3rd read above, Government hereby issue the following instructions in order to prevent
COVID-19 (Corona Virus) in the State of Andhra Pradesh:

a) In the Secretariat, All the Section Officers, Asst. Section Officers and below cadre may be grouped as two (approximately 50%) and permitted to attend office on alternate weeks. The remaining officers should attend office regularly.

b) In respect of Head of the Departments, District Offices and below Offices, all Non-gazetted officers may be grouped as two (approximately 50%) and permitted to attend office on alternate weeks. All gazetted officers should attend the office regularly.

c) The Officials appointed as Advisors, Chairpersons & consultants after retirement who are of the age of 60 years and above are allowed to work from home with the permission of Heads of the Department, without adversely affecting their consultancy fee/honorarium.

d) The Officials who wish to self-quarantine, as a preventive measure and crossed 50 years of age and have underlying conditions i.e., Diabetes, Respiratory problems, Renal diseases and other life-threatening illness for a period up to 4th April, 2020 to grant committed leave without production of medical certificate by the competent authority.

e) The contractual/outsources staff may also be allowed to attend office on rotational basis as has been allowed in the case of regular employees.

f) The group who are attending office may also be grouped as three and staggered their timings as follows to minimise the large gathering at a time.

i) . 9.30 AM to 4.30 PM  ii) 10.00 AM to 5.00 PM  iii) 10.30 AM to 5.30 PM
g) However, all the staff members who are permitted to work from home should be available on telephone and electronic means of communication and attend the duties through e-office;

h) These instructions are not applicable to Essential Service Employees. i) Grievance petitions shall not be allowed in Government Offices. j) These orders are also applicable to all Public Sector undertakings, Societies,  autonomous institutions, etc., k) As far as possible, visitors must be restricted in offices. l) The above instructions are in force till 4th April 2020.  

Download Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top