EMCET Lessons in Radio ఎంసెట్ శిక్షణా కార్యక్రమాలు రేడియో ద్వారా

విద్యార్థులు ఎంసెట్ శిక్షణా కార్యక్రమాలు రేడియో ద్వారా అందించనున్నారు ప్రతిరోజు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు విద్యార్థులు వినవచ్చు విద్యార్థులను రేడియో అందుబాటులో లేకపోతే ఆల్ ఇండియా రేడియో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా ఈ పాఠాలు విద్యార్థులు వినవచ్చు

Note: విజయవాడ స్టేషన్ ద్వారా ఈ పాఠాలు వినవచ్చు


All India Radio Android App Download
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top