How to link Aadhar with Bank Account Number మీ ఆధార్ నెంబరు బ్యాంక్ ఎకౌంట్ కి ఎలా లింక్ చేయాలి?

మన బ్యాంకు ఖాతా కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో బ్యాంకు కి వెళ్లకుండా నే మనం తెలుసుకునే అవకాశం ఉన్నది ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ క్రింది వివరించడం జరిగింది దీని ఆధారంగా మీరు తెలుసుకోవచ్చు

Check Aadhar Bank Linking Starus లింక్ చేసే విధానం:

▪️ముందుగా ఆధార్ వెబ్‌సైట్ www.uidai.gov.in లాగిన్ కావాలి

▪️చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి

▪️ మీ ఆధార్ నెంబర్, సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయండి

▪️మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వస్తుంది

▪️ఆ OTP ఎంటర్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది

▪️ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అప్పటికే లింకై ఉంటే.. కొత్త పేజీలో బ్లూ టిక్ చూపిస్తుంది

Check Aadhar Bank Linking Status
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top