Jio Meet Video Conferencing App జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది

జియో ఏమి చేసినా సంచలనాలకు తెర దించడం లో జియో దానికదే సాటి మొబైల్ రంగంలో డేటా అందించడంలోనూ ఉచిత కాల్స్ అందించడంలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది అలాగే ప్రస్తుతం జియో ఫైబర్ పేరట ఇంటర్నెట్ సేవలు అందించడానికి మరియు కేబుల్ ప్రసారాలు అందించడానికి పనులు కొనసాగిస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా ముంబై నగరాలలో జియో మార్ట్ పేరట ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టింది

Jio Meet Video Conferencing App జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది

ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ రంగంలోకి జియో ఏప్రిల్ 30వ తేదీ నుండి ప్రారంభించింది జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది రంగంలో దూసుకుపోతున్న ఈ రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్,  హౌస్‌పార్టీ  లాంటి యాప్ లకు గట్టి పోటీ ఇవ్వ నున్నది జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా వినియోగించుకోవచ్చు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను ఆర్డర్లు ఇవ్వడానికి  ఉపయోపడుతుంది

Related Posts

0 comments:

Post a Comment

Top