నేటి నుంచి బడి బాట పట్టనున్న ఉపాధ్యాయులు

నేటి నుంచి పాఠశాలకు ఉపాధ్యాయులు


▪️ప్రాథమిక, ప్రాథమిక న్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం నుంచి బడుల్లో అందుబాటులో ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

▪️ప్రస్తుతం విద్యార్థులు లాక్ డౌన్ కారణంగా దూరదర్శన్ ఛానెల్, ఆన్ లైన్, చరవాణి ద్వారా పాఠ్యాంశాలను అభ్యసిస్తున్నారు.

▪️సదరు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు విద్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

▪️ప్రాథమిక పాఠశాల విద్యా ర్డుల బోధించే ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం

▪️ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6,7 తర గతుల విద్యార్థులకు బోధించే వారు

▪️ప్రతి బుధవారం, 8,9 తరగతుల విద్యార్థులకు బోధించే వారు ప్రతి శుక్రవారం,

▪️పదో తరగతి విద్యార్థులు లకు బోధించే వారు ప్రతి బుధ శుక్రవారం పాఠశాలకు హాజరుకా వాలని సూచించారు.

▪️హాజరైన ఉపాధ్యాయులు పుస్తకంలో (హాజరుపట్టీ) సంతకం చేయాలి.

▪️వారి హాజరును డీవైఈవోలు పర్యవేక్షించాలి. విద్యార్థులు రాలేని పరిస్థితిలో వారి తల్లిదండ్రులు, సంరక్ష కులు వచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు

పాఠశాల విధుల బహిష్కరణ- FAPTO              



▪️కరోనా  వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వారానికి మూడు రోజులు పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నది అయితే విద్యార్థులందరూ ఒక చోటికి గుంపులుగా చేరితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఎక్కువగా  ఉన్నది కావున  ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడాన్ని బహిష్కరించాలని FAPTO  పిలుపునిచ్చింది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top