ప్రమోషన్ లలో మరియు Upgraded languages యెక్క vacancy గురించి ఈ రోజు 26.10.2020 CSE వారి తాజా ఉత్తర్వులు.

 ప్రమోషన్  లలో మరియు Upgraded languages యెక్క vacancy గురించి ఈ రోజు 26.10.2020 CSE వారి తాజా ఉత్తర్వులు.

2019 లో జరిగిన  నెలవారీ మరియు  Pandit & P.E.T ల  Upgradation  పదోన్నతుల పోస్టులు ‌బదిలీలలో  చూపమని ‌ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.


ఈ రోజు oct 26  న వచ్చిన ఉత్తర్వులు ఈ Schedule లోని   SA Tel & Hin Adhoc పదోన్నతులు ఎన్ని ఇవ్వాలనే  దానికి  వివరణ‌ ఉత్తర్వులు మాత్రమే.


 G.O.Ms.No.56 and Govt.Memo.No.434204/Se rvices.II/A1/2016, dated. 08.06.2018 అను అనుసరించి కామన్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలి.

SA (తెలుగు & హిందీ) ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయుట గురించి DSE AP వారి క్లారిఫికేషన్స్

(మెమో సంఖ్య 13029/11/2020 -EST 3, తేది. 26.10.2020)


DEO శ్రీకాకుళం వారి లేఖ


నేటివరకు నోటిఫై చేయబడిన SA (తెలుగు & హిందీ) ఖాళీలన్నింటిని (అప్ గ్రేడెడ్ & అరైజెడ్ ) పదోన్నతుల ద్వారా భర్తీ చేయుటకు GO MS No.56, తేది.16.10.2020 మరియు GO MS No.77, తేది.30.10.2019 లను అనుసరించవలెనా ?... అనగా, LP  & SGT ల ఉమ్మడి సీనియారిటీ జాబితా ద్వారా పదోన్నతులు నిర్వహించి సదరు ఖాళీలు భర్తీ చేయవలెనా?


లేదా


విడివిడిగా సీనియారిటీ జాబితాలు తయారు చేయవలెనా?... అనగా..

a) GO MS No.56, తేది.16.10.2020 & GO MS No.77, తేది.30.10.2019 లను అనుసరించి LP ల & SGT ల ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారుచేసి దాని ప్రకారం పదోన్నతుల ద్వారా సదరు ఖాళీలను భర్తీ చేయవలెనా?

b) GO MS No.14 & 15, తేది.05.02.2017 ననుసరించి.. గతంలో నెలవారీ పదోన్నతుల కొరకు గుర్తించబడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయుటకు LP లతో మాత్రమే సీనియారిటీ జాబితా తయారు చేయవలెనా?


క్లారిఫికేషన్ :GO MS No.56, తేది.16.10.2020 మరియు  ప్రభుత్వ మెమో సంఖ్య 444204/సర్వీసెస్ II/A1/2016, తేది.08.06.2018 ప్రకారం పదోన్నతుల ద్వారా భర్తీ చేయుటకు ఉద్దేశించబడిన LP & SGT ల ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారుచేసి, దాని ద్వారా మాత్రమే పదోన్నతులు కల్పించాలి.Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top