నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఎవరు ఉంటారు ?

 NISHTHA online TRAINING Info:


1) ప్రస్తుతం జరుగుతున్న నిష్టా శిక్షణ 15.01.2021 తో పూర్తి అవుతుంది


2) ఈ శిక్షణ లో మాడ్యూల్స్ ఏవైనా పూర్తి చేయకుండా పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయడానికి 16.01.2021 నుండి 31.01.2021 వరకు సమయం ఇవ్వబడుతుంది.
NISHTHA PHASE - 2 TRAINING


1) నిష్టా శిక్షణ ఫేజ్ - 2 ప్రతిపాదనలు NCERT న్యూ ఢీల్లీ వారికి పంపబడ్డాయి.


2)NCERT వారు అప్రూవల్ చేసిన తర్వాత ఫేజ్ - 2 తేదీలు ప్రకటించబడతాయి.


3) నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఎవరు ఉంటారు ?


4) నిష్టా శిక్షణ ఫేజ్ - 1 లో శిక్షణ పొందని 1 నుండి 8 తరగతులు బోధించే  అన్ని మేనేజ్ మెంట్లకు చెందిన ఉపాద్యాయులు, (ఎయిడెడ్ స్కూలు టీచర్లతో సహా ) ఉంటారు.


5) Secondary Level అనగా 9th, 10th, 11th, 12th తరగతులు  బోధించే ఉపాద్యాయులు నిష్టా శిక్షణ ఫేజ్ - 2 లో ఉంటారు.6) PET & PD లకు నిష్టా శిక్షణ లేదు.


7) UP leval (1నుండి 8 తరగతులు) శిక్షణ కు భిన్నంగా Secondary Leval (9 నుండి 12 తరగతులు) శిక్షణ ఉంటుంది.L. DURGA PRASAD, SRG, NISHTHA-AP

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top