మారనున్న EHS గ్రీవెన్స్ నెంబర్ 1st-Feb-2021 నుండి EHS గ్రీవెన్స్ మొబైల్ నంబర్స్ 8333817469, 8333817406, 8333817414 సేవలు నిలిపివేయబడుతాయి. ఈ గ్రీవెన్స్ మొబైల్ నంబర్స్ స్థానంలో 18004251818 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కావున ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్నీ గమనించి ఉచిత సమాచారం మరియు ఫిర్యాదుల కొరకు 18004251818 కు ఫోన్ చేయగలరు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers
Promotion Lists Softwares
FA & SA Marks Entry
SA-2 Key Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top