ఐరిస్ ఈ-హాజరు యంత్రాలు UIDAI updation లో ఉన్నవి

ఉపాధ్యాయ సోదర సోదరి మణులకు,ప్రధానోపాధ్యాయులు,ఇతర విద్యాశాఖ సిబ్బంది కి విన్నపము

ఐరిస్ ఈ-హాజరు యంత్రాలు UIDAI updation లో ఉన్నవి.సదరు updation ఒక రోజు పడుతుంది.అనగా రేపు మధ్యాహ్నం అప్డేట్ అవుతాయి.అందుచేత రేపు విధిగా ఫింగర్ ప్రింట్ యంత్రాలతో హాజరు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము.

గమనించగలరు

IT Cell CSE

కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా iris device's software update చేయబడుతున్నది. 

👉So, మీ IRIS tab లు ehazar తీసుకోకపోవచ్చు.

👉SCHOOL లో IRIS DEVICE మాత్రమే ఉన్న వారు 3 లేదా 4 సార్లు TRY చేసి వదిలేయండి. 

👉MFS TAB (FINGER PRINT DEVICE) ఉన్న వారికి రేపటి EHAZAR నమోదు నుండి ఎటువంటి మినహాయింపు లేదు. తప్పనిసరి గా BIOMETRIC ATTENDANCE నమోదు చేయ వలసిందే. 

👉IRIS DEVICES ఉన్న వారు మాత్రం DISTRICT AND STATE IT CELL వారు సూచించే సూచనలకు అనుగుణంగా DEVICE SOFTWARE UPDATE చేసుకోవాల్సి ఉంటుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top