ప్రైమరి & అప్పర్ ప్రైమరీ టీచర్ లు FORMATIVE I & II మార్క్స్ CSE సైట్ లో అప్లోడ్ చేశాకే సెలవులు తీసుకోవలేను (promotions lists to be prepared and submit to MEOs)
▪️ Memo.No.151-A&I-2020 Dated:20/04/2021
👉CSE వారి తాజా సర్కులర్ Memo 151 విడుదల
▪️FA I & II మార్కులు 30.04.21 లోపు అప్లోడ్ చేయాలి
▪️ ప్రమోషన్ జాబితాలు తయారు చేయాలి
▪️ నాడు నేడు పనులు పూర్తి చేయాలి
▪️UDISE+ డేటా కూడా పూర్తి చేయాలి
0 comments:
Post a Comment