తల్లిదండ్రుల కోసం ఉద్యోగులుకు ప్రత్యేక సెలవులు అస్సాం ప్రభుత్వం

 తల్లిదండ్రులతో గడపడం కోసం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులతో ఉండాలనే కచ్చితమైన నిబంధనతో ఏడాదికి వారం రోజుల ప్రత్యేక సెలవు ఇస్తారు. ఈ విషయాన్ని హిమంత బిస్వా తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రకటనలో వెల్లడించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top