ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. (G.O. Ms. No. 50 తేదీ: 17.08.2021)

ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

(G.O. Ms. No. 50 తేదీ: 17.08.2021)

జి.వో: 50, అందలి ముఖ్యాంశాలు:

◆ఎయిడెడ్ స్కూల్స్(Minority తో సహా)  బిల్డింగ్స్  ప్రభుత్వానికి  ఇవ్వటానికి నిరాకరించిన  పాఠశాలలోని Aided Staff ను Local body/Govt  Schools లో విలీనం Adjust చేయుటకు Web based Counselling జరపాలి.


◆ఈ Aided Schoolsలో  ఇకపై Staff లేకుండా ఈ Schools ను Private Unaided గా మేనేజ్మెంట్స నడుపుకొనవచ్చును.ఆ పిల్లలకు అమ్మ ఒడి వచ్చును.


◆Higher Education Dept Nodal Dept గా పనిచేయును 


◆G.O. No 96 Higher  education of  2008 ప్రకారము Seniority ను  Date of Taken over నుండి Count చేస్తారు.50% Weightage already పొందిన  వారిని Distrub చేయరు.


◆ప్రస్తుత కేడర్ లోనే LB/Schools లో  Absorb అవుతారు.


◆ప్రభుత్వము‌&దాతలు ఇచ్చిన స్థలాల్లో,Aided schools  ఉన్నచో వాటిని  Aided మేనేజ్మెంట్ లు అమ్ముకొనుటకు  వీలు లేదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top