సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద తొమ్మిదో విడత రూ.2000 సాయాన్ని ఆగస్టు 9న రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 1.38 లక్షల కోట్లకు పైగా నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment