పాఠశాలలలో టీచర్స్ మరియు HMs బాధ్యతగా వ్యవహరించి ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు అందేలా చూడాలి

 *ఈరోజు రాష్ట్ర మిడ్ డే మీల్ డైరెక్టర్ గారు,JC మేడం గారు మరియు DEO గారితో జరిగిన సమావేశం లోని ముఖ్య అంశాలు

*  ప్రతి శనివారం స్కూల్స్ కి ఎన్ని eggs,chikkees వచ్చాయో వివరాలు MRC కి అందచేయాలి.

*  ప్రతి నెల 5వ తేదీలోపు mdm bills MRC కి HM లు తప్పకుండా సబ్మిట్ చేయాలి.

* Mdm అనేది చాలా top priyarity గా తీసుకోవాలి.

* విద్యార్థులను physical గా కాకుండా మనసుతో చూడండి అని మరియు ఉదయం చాలామంది టిఫిన్ తినకుండా వస్తున్నారు. కావున సమయానికి నాణ్యత తో  ఉన్న రుచికరమైన భోజనం ఉండేలా చూడాలి అని డైరెక్టర్ గారు తెలియచేసారు.

*  ఆకలితో ఉన్న పిల్లలకు mdm అందేలా చూడడం దేవుడు మనకిచ్చిన వరంగా చూడాలి. పేదలే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు

* అన్ని పాఠశాలలలో టీచర్స్ మరియు HMs బాధ్యతగా వ్యవహరించి ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు అందేలా చూడాలి. 

* MDM మెనూ ప్రతీ పాఠశాలల లో diaplay చేయాలి , పిల్లలకు అన్యాయం చేస్తే మనకు పాపం వస్తుంది అని డైరెక్టర్ దివాన్ గారు చెప్పడం జరిగింది. మరియు Mdm పెట్టినప్పుడు మన పిల్లలు గుర్తుకు రావాలి అని తెలియచేసారు.

* ఏజెన్సీ ల వారు మెనూ ప్రకారం కాకుండా ప్రతీరోజు ఏదోఒకటి పెడతాం అంటే కుదరదు  వినకుంటే ఏజెన్సీ వారిని మార్చండి అని JC మేడం గారు తెలియచేసారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top