How to Check CPS/NPS Account ? CPS/NPS అక్కౌంట్ పరిశీలించడం ఎలా?

How to Check CPS/NPS Account ? CPS/NPS Account అక్కౌంట్ పరిశీలించడం ఎలా?

How to Check CPS/NPS Account ? CPS/NPS అక్కౌంట్ పరిశీలించడం ఎలా?


ప్రతీ ఉద్యోగి తన జీత భత్యాలనుండి మినహాయిస్తున్న సొమ్ము తమ అక్కౌంట్లకు సక్రమంగా జమ అవుతున్నదీ, లేనిదీ NSDL అధికారిక వెబ్ సైట్లో పరిశీలించుకొనవచ్చు. ముందుగా "www.cra-nsdl.com/cra/login" ద్వారా NPS పేజీ ఓపెన్ చేయాలి. దీనిలో "subscribers" "Nodal Offices" అనే రెండు లాగిన్లు ఉంటాయి. వీటిలో గల subscribers logine user ID (PRAN నెంబరు), password లను పూర్తిచేసి సల్మిట్ చేయగానే NPS పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలోగల "Investment summary"అనే Tabను క్లిక్ చేసి దానిలో transaction state- ment ను ఎంచుకోవాలి. దానిలో ఉద్యోగి ఆ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన చందా వివరాలు, వీటితోబాటు ఆనాటికి ఉద్యోగి ఖాతాలో జమ అయిన మొత్తాలు, వాటిని ఏ స్కీమ్లో ఎంతెంత శాతం ఏ సంస్థలలో మదుపు చేసారు? అవి లాభాలలో ఉన్నాయా? లేక నష్టాలలో ఉన్నాయా? తదితర వివరాలు తెలుసుకోవచ్చు.ప్రతీ ఉద్యోగికి తన అక్కౌంట్ పరిశీలించుకు నేందుకు PRAN ప్రాన్ కార్డుతో బాటు I-PIN, T | PINలు ఇవ్వబడ్డాయి. వీటి సహాయంతో ఉద్యోగి తన ఖాతాను తెరచి ఎప్పటి కప్పుడు పరిశీలించుకోవచ్చు. అయితే ఖాతాదారుడు ప్రతీ 3 నెలలకొకసారి పాస్వర్డ్ మార్చు కోవలసి వుంటుంది.

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top