పిఆర్ సి తరువాత డి.ఎ

కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సవరణ ప్రకారం ఇచ్చే 1% కు రాష్ట్రప్రభుత్వం 11 వ పిర్సీ ప్రకారం  0.91%.

01-07-2018 నాటి  డి.ఎ. 30 .392% 11 వ  పిర్సీ  లో  మెడ్జ్ అవుతుంది.అంటే 01-07-2018 నాటికి డీఏ 0%.                         

01-01-2019 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ 3% .  మనకు రావలసినది: 3x0.91= 2.73% .                                                     

01-07-2019  నుండి కేంద్రం ప్రకటించిన డీఏ  5%.         అప్పుడు మనకు రావలసినది: 5x0.91=.4.55% .

01-0-1-2020 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ 4%.   మనకు రావలసినది: 4x0.91=3.63%.      

01-07-2020 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ 3% .  మనకు రావలసినది: 3x0.91=2.73%.     

 01-02-2021 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ 4% .   మనకు రావలసినది: 4x0.91=3.64%.        

 01-07-2021 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ 4% . మనకు రావలసినది:4x0.91=3.64%                                      

Total

 2.73+4.55+3.64+2.73+3.64+3.64=20.93%(01-01-2022 నుండి కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్రం ప్రకటించాలి)

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top