ఈరోజు జరిగిన Webex meeting లో విద్యాశాఖాధికారుల ఆదేశములు

★ ఈరోజు జరిగిన Webex meeting లో విద్యాశాఖాధికారుల ఆదేశముల మేరకు...

★ మండలములోని 250 మీటర్ల పరిధిలో 3,4,5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలలో కలిపియున్నాము.

★ అటువంటి విద్యార్థులకు రికార్డు షీట్లు పూర్తి చేసి వాటిని విలీనం జరిగిన ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు వెంటనే అందజేసి 3,4,5 తరగతుల విద్యార్థులను Child Info Drop boxలో ప్రాధమిక పాఠశాలల ప్రదానోపాధ్యాయులు వేయాలి.

★ తదుపరి వెంటనే ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు 3,4,5 తరగతుల విద్యార్థుల వివరములను మీ Admission Rigisterలో నమోదు చేసి Child Info లో 3,4,5 తరగతుల విద్యార్థులను నమోదు నమోదు చేయవలసినదిగా కోరడమైనది.

★ Merging High Schools Child Info లో 3,4,5 తరగతులు Enable అయి వున్నవి కావున ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయవలసినదిగా తెలియజేయడమైనది.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top