Pillala Vinodam-100 Audio stories on Life skills for adolescents through DIKSHA, WhatApp Chatbot

Samagra Shiksha, AP SIEMAT - Pillala Vinodam-100 Audio stories on Life skills for adolescents through DIKSHA, WhatApp Chatbot along with manual - Dissemination Instructions -issued.


Pillala Vinodam-100 Audio stories on Life skills for adolescents through DIKSHA, WhatApp Chatbot

పిల్లల్లో అభ్యసనను మెరుగు పరచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు జరుపుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించుటకై ప్రవేశపెట్టిన 'నాడు - నేడు కార్యక్రమాన్ని మొదటి దశ విజయవంతంగా పూర్తిచేసి, ఇప్పుడు రెండవ దశ కూడా ముగించబోతుంది. కోవిడ్ సమయంలో, పాఠశాలకు విద్యార్థులు రాలేని సమయంలో కూడా దూరదర్శన్, రేడియో, ఆన్లైన్ మరియు వాట్సప్ వంటి మాధ్యమాల ద్వారా నేరుగా పాఠాలు విద్యార్థుల ఇళ్ళకు చేరేలా చర్యలు తీసుకుంది. అకడమిక్ క్యాలండరు మార్పులు చేసి విద్యార్థులకు ఒత్తిడి లేని చదువు అందేలా చర్యలు తీసుకుంది.

విద్యార్ధులలో ఆంగ్లభాష పై పట్టు పెంచేందుకు, పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి, తెలుగు భాషను తప్పనిసరి చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆంగ్లభాషలో మాట్లాడటానికి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేమాన్ని ప్రవేశపెట్టి.కావలసిన నైపుణ్యాలను పెంచేందుకు అనేక ట్రైనింగ్స్ను రూపొందించింది.మరియు యూనిసెఫ్ సంస్థ సహకారం ద్వారా చేయుటకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ పాఠ్యాంశాలను తయారుచేసి బోధన జరపడం ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ ద్వారా ఉపాధ్యాయులు వారికి ఆనందదాయకం.

ప్రస్తుతం హైస్కూల్ విద్యార్థుల కొరకు 'జీవన నైపుణ్యాలు' పెంపొందించుకోవడం కోసం "పిల్లల వినోదం" కార్యమ్రంలో మార్పు కోసం పిల్లలకు 100 ఆడియో కథలను రూపొందించి, వాటిని 'చాట్బాట్' ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ 100 ఆడియో కథలు తెలుగులో, ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి. పిల్లల మార్పుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజ సభ్యులు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను.

చాట్ లోని ముఖ్యమైన 10 అంశాలు:

1) సంతుల్యాహారం

2) బాల కార్మికులు

3)పరిశుభ్రమైన పర్యావరణం

4) బాలికల విద్య 

5) గ్రీన్ ఎన్విరాన్మెంట్

6) జీవన నైపుణ్యాలు

7) వ్యక్తిగత పరిశుభ్రత

8)వ్యక్తిగత భద్రత

9) పెంపుడు జంతువులు మరియు గృహ జంతువులు 

10) నీటి యాజమాన్యం

Frequently Asked Questions

1. How to access the chatbot?

Step-1: Please send 'ANDHRA 'to +91-9311 620444 on WhatsApp 

Step-2: You will be able to join the Education India Andhra Pradesh state chatbot

Step-3: You may be prompted to choose the language. Select the language of your choice.

Step-4: Please select the desired options and themes to listen to audio stories.

2. How to change the language?

Step-1: Type "STOP" (This will end the present conversation)

Step-2: Type "ANDHRA" (This will start a new session)"English" or "Telugu". Please

Step-3: You will get option to select the language: select your preferred language

Step-4: You will be promoted to confirmed the preferred language. Please type "Continue" or "Change" to confirm your preferred language for the selection.

3. How can I move to next module?  

Please follow the instructions in the numbers to select theme/audio.‌chatbox

4. How can I listen to the audio files?

Step-1: After selecting the theme, audio files will be available on the screen for .download

Step-2: Click on the "Download" icon‌to download the audio file.

Step-3: Once the audio is downloaded, please click on the "Play" icon chatbot screen to listen to the audio.

5. Can we listen to the files again on more than one occasion? 

 Yes, once the audio is downloaded you can listen to the files any number of times

6. Can we go back to the same theme after a gap of few hours or few days? 

Yes, you can always go back to the same theme.

7. Do we need internet to start the chatbot?

• Yes, internet is need to access the chatbot and download the files. Once the files are downloaded they can be accessed offline as well.

పిల్లలకి ఈ కథలు వినిపించడంలో ఎలాంటి సందేహాలు ఉన్న క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/LT5ehZeO5YOB0YlAVFWdvu


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top